103 సూరహ్ అల్ అస్ర్

 

103 అల్ అస్ర్

ఆయతులు : 3                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 3 కాలం సాక్షిగా! నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురిఅయి ఉన్నాడు.  విశ్వసించి  సత్కార్యాలు  చేస్తూ ఉండేవారూ,  ఒకరికొకరు సత్యోపదేశం, సహన బోధ చేసుకునేవారూ తప్ప.

No comments:

Post a Comment