113 సూరహ్ అల్ ఫలఖ్

 

113 అల్ ఫలఖ్

ఆయతులు : 5                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5  ఇలా అను: నేను ఉదయం ప్రభువు శరణుకోరుతున్నాను - ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి, కమ్ముకునే చీకటి రాత్రి కీడునుండి, ముడులపై మంత్రించే వారి కీడు నుండి, అసూయాపరుడు అసూయపడే టప్పటి కీడు నుండి.


No comments:

Post a Comment