106 సూరహ్ ఖురైష్

 

106 ఖురైష్

ఆయతులు : 4                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 4 చూడండి, ఖురైష్ప్రజలు ఎలా అలవాటుపడ్డారో! చలి కాలంలోనూ, ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటుపడ్డారో! కనుక వారు ఆలయ ప్రభువును ఆరాధించాలి. ఆయన వారికి ఆహారమిచ్చి ఆకలి బాధనుండి కాపాడాడు  శాంతిని ప్రసాదించి భయం నుండి రక్షించాడు.

No comments:

Post a Comment