108 సూరహ్ అల్ కౌసర్

 

108 అల్ కౌసర్

ఆయతులు : 3                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 3 (ప్రవక్తా) మేము నీకు కౌసర్ప్రసాదించాము.  కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి. ఖుర్బానీ కూడా ఇవ్వు.  నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు.

No comments:

Post a Comment