97 సూరహ్ అల్ ఖద్ర్

 

97 అల్ ఖద్ర్

ఆయతులు : 5                         అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5 మేము దీని (ఖురాన్‌)ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనది. రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి.

No comments:

Post a Comment